పల్లవి
Em D C Em
నీవు చేసిన ఉపకారములకు - నేనేమి చెల్లింతును
C D Em
ఏడాది కోడెలనా - వేలాది పొట్టేళ్ళెనా (2)
చరనం 1
Em D Am Em
వేలాది నదులంత విస్తార తైలము - నీకిచ్చినా చాలునా (2)
D C Em
గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని - నీకిచ్చినా చాలునా (2) ||ఏడాది||
చరనం 2
మరణ పాత్రుడనైయున్న నాకై - మరణించితివి సిల్వలో (2)
కరుణ చూపి నీ ప్రేమ మార్గాన - నడిపించితివి యేసయ్యా (2) ||ఏడాది||
చరనం 3
విరిగి నలిగిన బలియాగముగను - నా హృదయమర్పింతునా (2)
రక్షణ పాత్రను చేబూని నిత్యం - నిను వెంబడించెదను (2) ||ఏడాది||
చరనం 4
గొప్ప రక్షణ నాకిచ్చినందుకు - నేనేమి చెల్లింతును (2)
కపట వర్తన లేకున్న హృదయాన్ని - అర్పింతునో యేసయ్యా (2) ||ఏడాది||
Chorus
Em D C Em
Neevu Chesina Upakaramulaku - Nenenemi Chellinthunu
C D Em
Yedadi Dudalana – Veladi Pottellana (2)
Verse 1
Em D Am Em
Velaadi Nadulantha Visthara Tailamu - Neekichhina Chaaluna
D C Em
Garbha Phalamaina Naa Jeshta Puthruni - Neekichhina Chaaluna (2)
||Yedadi||
Verse 2
E D Am Em
Marana Paathrudanaiyyunna Naakai - Maraninchithivi Silvalo
D C Em
Karunachupi Nee Prema Maargana - Nadipinchithivi Yesayya (2)
||Yedadi||
Verse 3
Em D Am Em
Virigi Naligina Baliyagamuganu - Naa Hrudayamarpinthunu
D C Em
Rakshanapaatranu Chebuni Nithyam - Ninu Vembadinchedanu (2)
||Yedadi||
Verse 4
Em D Am Em
Goppa Rakshana Naakichinanduna - Nenemi Chellinthunu
D C Em
Kapata Varthana Lekunda Hrudayanni - Arpinthuno Yesayya (2)
||Yedadi||