పల్లవి
Am Dm
యెహోవా నీ నామము - ఎంతో బలమైనది (2)
G Am
ఎంతో బలమైనది ||యెహోవా||
చరనం 1
Am D Am
మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి (2)
Am Dm G Am
యెహోషువా ప్రార్ధించగా - సూర్యచంద్రుల నాపితివి ||యెహొవా||
చరనం 2
నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా (2)
అగ్నిలో పడవేసిన - భయమేమి లేకుండిరి ||యెహొవా||
చరనం 3
సింహాల బోనైనను - సంతోషముగా వెళ్ళిరి (2)
ప్రార్ధించిన వెంటనే - రక్షించే నీ హస్తము ||యెహొవా||
చరనం 4
చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా (2)
సంఘము ప్రార్ధించగా - సంకెళ్ళు విడిపోయెను ||యెహొవా||
చరనం 5
పౌలు సీలను బంధించి - చెరసాలలో వేసినా (2)
పాటలతో ప్రార్ధించగా - చెరసాల బ్రద్ధలాయె ||యెహొవా||
Chorus
Am Dm
Yehova Nee Naamamu - Yentho Balamainadhi
G Am
Yentho Balamainadhi ||Yehova||
Verse 1
Am D Am
Moshe Praardhinchaga - Mannanu Kuripinchithivi (2)
Am Dm G Am
Yehoshuva Praardhinchaga - Suryachendrula Naapithivi ||Yehova||
Verse 2
Nee Prajala Pakshamuga - Yudhamulu Chesina Deva (2)
Agnilo Padavesina - Bhayamemi Lekundiri ||Yehova||
Verse 3
Simhala Bonainanu - Santoshamuga Velliri (2)
Praardhinchina Ventane - Rakshinche Nee Hasthamu ||Yehova||
Verse 4
Cherasalalo Vesina - Sankellu Bigiyinchina (2)
Sanghamu Praardhinchaga - Sankellu Vidipoyenu ||Yehova||
Verse 5
Paulu Seelanu Bandhinchi - Cherasalalo Vesina (2)
Paatalatho Praardhinchaga - Cherasala Braddalaye ||Yehova||
Strumming: D D U D U