అత్యున్నత సింహాసనముపై

అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైయున్న దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతును నిన్నే     ||అత్యున్నత||

ఆహ హ... హల్లెలూయ - ఆహ హ... హల్లెలూయ (3)
ఆహ హ... హల్లెలూయ - ఆ ఆ .. ఆమేన్

ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం  ||ఆహహ||

కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే - నా రక్షణ కర్తా స్తోత్రం           ||ఆహహ||

ఆమేన్ అనువాడా స్తోత్రం - అల్ఫా ఓమేగా స్తోత్రం
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా - అత్యున్నతుడా స్తోత్రం  ||ఆహహ||

Athyunnatha Simhasanamu Pai

Athyunatha Simhasanamupai - Aasinudavaiyunna Deva
Athyantha Prema Swaroopivi Neeve - Aaradhinthunu Ninne       ||Athyunatha||

Ahaha... Hallelujah - Ahaha... Hallelujah (3)
Ahaha... Hallelujah - A...Amen

Ashryakaruda Stothram - Alochana Kartha Stothram
Balamaina Deva Nityudavagu Thandri - Samadhana Adhipathi Stothram ||Ahaha||

Krupa Satya Sampurnada Stothram - Krupatho Rakshinthive Stothram
Nee Rakthamichi Vimochinchinaave - Naa Rakshana Kartha Stothram   ||Ahaha||

Amen Anuvada Stothram - Alpha Omega Stothram
Agni Jwalala Vanti Kannulu Galavada - Atyunnathuda Stothram       ||Ahaha||

More Lyric Tools Coming Soon!

Contact

Address:

Beside manipal hospitals, tadepalli, andhra pradesh, Pincode: 522501

Website Developer:

© by Shyam Sunder

LinkedIn Shyam SunderWhatsaap Shyam Sunder

Email:
Click Here to Send an Email