పల్లవి
లెక్కించ లేని స్తోత్రముల్ - దేవ ఎల్లప్పుడు నే పాడెదన్ (2)
ఇంతవరకు నా బ్రతుకులో - నీవు చేసిన మేళ్ళకై (2) || లెక్కించ||
చరనం 1
ఆకాశ మహాకాశముల్ - దాని క్రిందున్న సర్వంబును (2)
భూమిలో కనుబడునవన్నీ - ప్రభువా నిన్నే కీర్తించున్ (2) || లెక్కించ||
చరనం 2
అడవిలో నివసించునవన్నీ - సుడిగాలియు మంచును (2)
భూమిపై నున్న వన్నీ - దేవా నిన్నే పొగడును (2) || లెక్కించ||
చరనం 3
నీటిలో నివసించు ప్రాణుల్ - ఈ భువిలోని జీవరాసులు (2)
ఆకాశమున ఎగురునవన్నీ - ప్రభువా నిన్నే కీర్తించున్ (2) || లెక్కించ||
Chorus
Lekkincha Leni Sthothramul - Deva Ellapudu Ne Paadedhan
Inthavaraku Naa Brathukulo - Neevu Chesina Mellakai
||Lekkincha||
Verse 1
Aakaasha Mahaakashamul - Dhaani Krindunna Sarvambunu
Bhumilo Kanabadunavanni - Prabhuva Ninne Keerthinchun
||Lekkincha||
Verse 2
Adavilo Nivasinchunavanni - Sudigaaliyu Manchunu
Bhoomipai nunna vanni - Deva Ninne Pogadunu ||Lekkincha||
Verse 3
Neetilo Nivasinchu Praanul - Ee Bhuvilona Jeevaraasulu
Aakaashamuna Eguravanni - Prabhuvaa Ninne Keerthinchun
||Lekkincha||
Beside manipal hospitals, tadepalli, andhra pradesh, Pincode: 522501