పల్లవి
నా జీవం నా సర్వం నీవే దేవా (x2)
నా కొరకే బలియైన గొర్రేపిల్ల
నా కొరకే రానున్న ఓ మెస్సయ్య ||నా జీవం||
చరనం
తప్పి పోయిన నన్ను వెదకి రక్షించి
మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి
ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై
విరిగి నలిగిన హృదయమే నే నర్పింతును
నా జీవం నా సర్వం నీవే దేవా
నీవే నీవే నీవే దేవా
నా కొరకే బలియైన గొర్రేపిల్ల
నా కొరకే రానున్న ఓ మెస్సయ్య
నా జీవం నా సర్వం నీవే దేవా (x4)
Chorus
Naa Jeevam, Naa Sarvam Neeve Deva (x2)
Naa Korake, Baliyaina Gorrepilla
Naa Korake Raanunna Oh Messiah ||Naa Jeevam||
Verse
Thappipoyina Nannu Vedaki Rakshinchi
Manchi Kaaparivai, Naakai Praanaminchithivee
Ye Mivvagalanu Nee Yenaleni Premakai
Virigi Naligina Hrudayame Nee Karpinthunu
Na Jeevam, Naa Sarvam Neeve Deva
Neeve Neeve Neeve Deva
Naa Korake, Baliyaina Gorrepilla
Naa Korake Raanunna Oh Messiah
Naa Jeevam, Naa Sarvam Neeve Deva (x4)
Beside manipal hospitals, tadepalli, andhra pradesh, Pincode: 522501