రమ్మానుచున్నాడు

పల్లవి

రమ్మానుచున్నాడు - నిన్ను ప్రభుయేసు
వాంచతో తన కరము చాపి - రమ్మానుచున్నాడు 

చరనం 1

ఎటువంటి శ్రమలందును - ఆదరణ నీ కిచ్చునని
గ్రహించి నీవు యేసునిచేరినా - హద్దులేని యింపునొందెదవు               ||రమ్మాను||

చరనం 2

కన్నీరంతా తుడుచును - కనుపాపవలె కాపాడున్
కారు మేఘమువలె కష్టములు వచ్చినను - కనికరించి నిన్ను కాపాడును     ||రమ్మాను||

చరనం 3 

సొమ్మసిల్లు వేలలో - బలమును నీ కిచ్చును
ఆయన నీ వెలుగు రక్షణ అయినందున - ఆలసింపక నీవు త్వరపడి రమ్ము   ||రమ్మాను|| 

చరనం 4 

సకల వ్యాధులను - స్వస్థపరచుటకు
శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో - అందరికి తన కృపలనిచ్చున్        ||రమ్మాను||

Rammanuchunnadu

Chorus

Rammanuchunnadu - Ninnu Prabhu Yesu
Vaanchatho Tana Karamu Chaapi - Rammanuchunnadu

Verse 1

Etuvanti Shramalandunu - Aadharana Neekichunani
Grahinchi Neevu Yesuni Cherinaa
Hadduleni Impunondedavu             ||Rammanu||

Verse 2

Kannerantha Thuduchunu - Kanupaapavale Kaapadun
Kaaru Meghamuvale Kashtamulu Vachinanu
Kanikarinchi Ninnu Kaapadunu        ||Rammanu||

Verse 3

Sommasillu Velalo - Balamunu Neekichunu
Aayana Nee Velugu Rakshana Ayinanduna
Aalasimpaka Neevu Thwarapadi Rammu  ||Rammanu||

Verse 4

Sakala Vyaadhulanu - Swasthaparachutaku
Shakthimanthudagu Prabhu Yesu Prematho
Andariki Thana Krupalanichun        ||Rammanu||

More Lyric Tools Coming Soon!

Contact

Address:

Beside manipal hospitals, tadepalli, andhra pradesh, Pincode: 522501

Website Developer:

© by Shyam Sunder

LinkedIn Shyam SunderWhatsaap Shyam Sunder

Email:
Click Here to Send an Email