ఏ బాధ లేదు ఏ కష్టం లేదు

పల్లవి
ఏ బాధ లేదు ఏ కష్టం లేదు - యేసు తోడుండగా
ఏ చింత లేదు ఏ నష్టం - ప్రభువే మనకుండగా

దిగులేల ఓ సోదరా - ప్రభువే మనకండగా
భయమేల ఓ సోదరీ - యేసే మనకుండగా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ  (2)  ||ఏ బాధ||

చరణం 1
ఎర్ర సంద్రం ఎదురొచ్చినా - ఎరికో గోడలు అడ్డొచ్చినా
సాతానే శోధించినా - శత్రువులే శాసించినా
పడకు భయపడకు - బలవంతుడే నీకుండగా
నీకు మరి నాకు - ఇమ్మానుయేలుండగా               ||దిగులేల||

చరణం 2
పర్వతాలు తొలగినా - మెట్టలు దద్దరిల్లినా
తుఫానులే చెలరేగినా - వరదలె ఉప్పొంగినా
కడకు నీ కడకు - ప్రభు యేసే దిగి వచ్ఛుగా
నమ్ము ఇది నమ్ము - యెహోవా యీరే కదా            ||దిగులేల||

Ye Badha Ledu Ye Kashtam Ledu

Chorus
Ye Badha Ledu Ye Kashtam Ledu - Yesu Thodundaga
Ye Chinta Ledu Ye Nastam Ledu - Prabhuve Manakundaga

Digulela Oh Sodara - Prabhuve Manakandaga
Bhayamela Oh Sodari - Yese Manakundaga
Hallelujah Hallelujah - Hallelujah Hallelujah (2)   ||Ye Badha||

Verse 1
Yerra Sandram Yedurochina - Yericho Godalu Addochina
Satane Shodinchina - Shatruvule Shasinchina
Padaku Bhayapadaku - Balavanthude Nikundaga
Niku Mari Naku - Immanuelundaga                ||Digulela||

Verse 2
Parvataalu Tholagina - Mettalu Dadarilina
Thufanule Chalaregina - Varadale Upongina
Kadaku Ni Kadaku - Prabhu Yese Digivachuga
Nammu Idi Nammu - Yehova Yireh Kada             ||Digulela||

More Lyric Tools Coming Soon!

Contact

Address:

Beside manipal hospitals, tadepalli, andhra pradesh, Pincode: 522501

Website Developer:

© by Shyam Sunder

LinkedIn Shyam SunderWhatsaap Shyam Sunder

Email:
Click Here to Send an Email