యేసే నా పరిహారి – ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత కాలమెల్ల – ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే||
ఎన్ని కష్టాలు కలిగిననూ – నన్ను కృంగించే బాధలెన్నో (2)
ఎన్ని నష్టాలు శోభిల్లినా – ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే||
నన్ను సాతాను వెంబడించినా – నన్ను శతృవు ఎదిరించినా (2)
పలు నిందలు నను చుట్టినా – ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే||
మణి మాణ్యాలు లేకున్న - మనోవేదనలు వేధించిన (2)
నరులెల్లరు నను విడచిన - ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే||
బహు వ్యాదులు నను సోకిన - నాకు శాంతి కరువైన (2)
నను శోధకుడు శోధించిన - ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే||
దేవా నీవే నా ఆధారం – నీ ప్రేమకు సాటెవ్వరు (2)
నా జీవిత కాలమంత – నిను పాడి స్తుతించెదను (2) ||యేసే||
Yese Naa Parihari - Priya Yese Naa parihari
Naa Jeevitha Kaalamella - Priya Prabhuve Naa Parihari
Enni Kashtalu Kaliginanu - Nannu Krunginche Baadhalenno
Enni Nashtalu Shobhillina - Priya Prabhuve Naa Parihari
Nannu Saathanu Vembadinchina - Nannu Shatruvu Edirinchina
Palu Nindalu Nanu Chuttina - Priya Prabhuve Naa Parihari
Mani Manyalu Lekunna - Mano Vedanalu Vedhinchina
Narulellaru Nanu Vidachina - Priya Prabhuve Naa Parihari
Bahu Vyaadhulu Nanu Shokinaa - Naaku Shaanti Karuvaina
Nannu Shodhakudu Shodinchina - Priya Prabhuve Naa Parihari
Devaa Neeve Naa Adhaaram - Nee Premaku Saatevvaru
Naa Jeevitha Kaalamantha - Ninnu Paadi Stuthinchedanu
Beside manipal hospitals, tadepalli, andhra pradesh, Pincode: 522501